JMS News Today

For Complete News

ఇవాళ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

1 min read

అమరావతి: నేడు చంద్రబాబు నివాసంలో 11 గంటలకు ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ సమావేశం కానుంది. ఈ భేటీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, నూతన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *