ఒకే కాన్పులో ముగ్గురు…
1 min read
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూన్ 23: జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన శిరీష-మహేష్ దంపతులకు మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈ కాన్పులో శిరిషకు ఒక పాపా, ఇద్దరు బాబులు జన్మించారు. తల్లి, ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.