JMS News Today

For Complete News

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం… హాజరుకానున్న మంత్రి దయాకర్ రావు…

1 min read

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో బుధవారం ఉదయం జరుగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు. సమావేశానికి ముందు నూతన జిల్లా పరిషత్ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *