టిఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై కేసు విచారణ రేపటికి వాయిదా
1 min read
టిఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై కేసు విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ, మండలిలో సీఎల్పీ విలీనంపై టీ కాంగ్రెస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.