JMS News Today

For Complete News

తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లు?.. ఈసారి మహిళలకు ఛాన్స్ ?

1 min read

న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమించే అంశంపై చర్చించినట్లు సమాచారం . ఇది ఇలా ఉండగా, తెలంగాణ గవర్నర్ గా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాజీ ఐపిఎస్ అధికారి కిరణ్ భేడిలను నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లు?.. ఈసారి మహిళలకు ఛాన్స్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *