రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం
1 min read
కరీంనగర్ : విద్యార్థులకు మంగళవారంతో వేసవి సెలవులు ముగియనున్నాయి. బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులను పాఠశాలలకు పంపే ఏర్పాట్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. జూన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టడం అందరికీ తెలిసిందే.