స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై కరీంనగర్ ఎంపీ సమీక్ష
1 min read
స్మార్ట్ సిటీ లో భాగంగా 18 కోట్ల తో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో మేయర్ రవీంద్ర సింగ్, ఇంజనీరింగ్ అధికారులతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చర్చించారు . ఈ సందర్బంగా అధికారులు ఎంపీ సంజయ్ కుమార్ కి అభివృద్ధి పనులపై వివరించారు . అంతకుముందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.