ఆ జిల్లాలో 118 మంది వీఆర్వోల బదిలీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 1: జగిత్యాల జిల్లాలో రెవిన్యూ ప్రక్షాళనకు అక్కడి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 118 మంది వీఆర్వోలను బదిలీ చేస్తూ జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వీఆర్వోలు ఆయా స్థానాల్లో రిపోర్టు చేేేేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.