15న తెలంగాణ కేబినెట్ భేటీ
1 min read
హైదరాబాద్: ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి . కాగా, 14న సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అదేరోజు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.