JMS News Today

For Complete News

హమ్మయ్య…ఎట్టకేలకు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 27: చాలాకాలంగా పోలీసు శాఖలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీసు అధికారులకు హోళీ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు
రాష్ట్రంలో పలు చోట్ల పనిచేస్తున్న 98 మంది సీఐలకు డిఎస్పీలుగా పదోన్నతులు కల్ఫిస్తూ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధికారులు డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *