JMS News Today

For Complete News

కరీంనగర్ జిల్లాలో విషాదం….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 7: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వచ్చిన జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (65) అనే రైతు ధాన్యం కుప్పపైనే గుండెపోటుతో ప్రాణాన్ని విడిచారు. ఈ హృదయ విధారక ఘటన జమ్మికుంట మండలం అబాదీ జమ్మికుంట ఐకెపి కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.