ఏపీకీ కొత్త గవర్నర్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూఢిల్లీ, జూలై 16: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ వ్యవహారించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఛత్తీస్ గడ్ గవర్నర్ గా సుశ్రి అనసూయ నియమితులయ్యారు. కొత్త గవర్నర్ లు త్వరలో విధుల్లోకి చేేరనున్నారు. తెలంగాణ లో మాత్రం నరసింహన్ కొనసాగనున్నరు.