ఒంగోలు గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్
1 min read
ఒంగోలు గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఒంగోలు, జూన్ 23: ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం రేపిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని ప్రకాశం జిల్లా ఎస్.పి సిద్దార్ద్ కౌశల్ తెలిపారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, నిందితులలో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నిందితులను ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తి అయిన తరువాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని ఆయన తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్పి తెలిపారు.
What happening in the society why minor girls like months baby also being raped and killed
అందరితో పెండ్లి పోలీస్ అంటే ఇలాగే ఉంటుంది