JMS News Today

For Complete News

రాష్ట్ర రాజధానిలో దారుణ హత్య…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 23: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మియాపూర్ లో శుక్రవారం వేకువ జామున చోటుచేసుకుంది. మియాపూర్ ధర్మపురి క్షేత్రం వద్ద గుర్తు తెలియని దుండగులు ఆటో డ్రైవర్ ను అతి కిరాతకంగా హత మార్చారు. మృతుడు ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *