చెరువు నీటిలో మునిగి బాలుడు మృతి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, సెప్టెంబర్ 11: రామడుగు మండలం వెలిచాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ (9) అనే బాలుడు గ్రామ చెరువు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటన బాలుడి కుటుంబంలో విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.