JMS News Today

For Complete News

బ్యారేజీ పనుల్లో అపశృతి…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఆదిలాబాద్, జూలై 17: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం చనాఖ-కోరటా బ్యారేజ్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. బ్యారేజీ గేట్లు బిగింస్తుండగా, లిఫ్ట్ వైర్ తెగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *