JMS News Today

For Complete News

కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 20: 33 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్‌కే జోషి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *