JMS News Today

For Complete News

ఆ మంత్రికి కరోనా పాజిటివ్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 12: హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు.
గత రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరము, జలుబు ఉండటంతో మంగళవారం ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకోగా, కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిన మంత్రి కమలాకర్
తనను కలిసిన ప్రతి ఒక్కరు హోమ్ క్వారేంటన్ ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *