శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 29: నగరంలో ని పలు డివిజన్ లలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో ని 31, 32, 35, 38 డివిజన్ లలో ముఖ్యమంత్రి హామీ నిధులతో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ లు, టీఆర్ఎస్ నాయకులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.