దిశ నిందితుల ఎన్ కౌంటర్
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, డిసెంబర్ 6: దిశ నిందితులు పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. తప్పించునే ప్రయత్నంలో పోలీసులు వారిపై కాల్పులు జరపగా, మృతి చెందినట్లు సమాచారం. షాద్ నగర్ లో జరిగిన దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.