JMS News Today

For Complete News

కుక్కల స్వైర విహారం….

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, జూన్ 28: జగిత్యాల  జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్, అంబర్ పేట్ గ్రామాల్లో శుక్రవారం పిచ్చి కుక్కల స్వైర విహారం చేశాయి. ఈ  దాడిలో 8 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇక్కడి వైద్యులు వారికి చికిత్స చేశారు. అయితే ఈ దాడిలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలైయ్యాయి. కాగా జిల్లాలో ఒకే రోజు రెండు గ్రామాల్లో పిచ్చికుక్కల సైర్వ విహారం చేయడం గ్రామీణులను కలవరపెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *