భూ ప్రకంపనలు..
1 min read
ఆదిలాబాద్: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో భూమి కంపించింది. బైైంసా మండలంలోని కుంబిలో ఒక్కసారిగా 2 సెకన్ల పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దాలు రావడం, ఇళ్లలోని సామాగ్రి కదిలినట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భైంసాతో పాటు ఆదిలాబాద్ జిల్లా బోథ్, నాందేడ్ (మహారాష్ట్ర)లోనూ స్వల్పంగా భూమి కంపించింది.