ఆ గ్రామంలో విషాదఛాయలు….
1 min read
యాదాద్రి జిల్లా : పోచంపల్లి మండలం ముక్తాపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరెంటు షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. మృతులు సాయిలు, రంగమ్మ, గంగమ్మ, ప్రవీణ్‌గా గుర్తించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నారు.