JMS News Today

For Complete News

కరెంట్ షాక్ తో గొర్రెల కాపరి మృతి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, ఆగస్టు 14: జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో గొర్రెల కాపరి రవి విద్యుత్ షాక్ తో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *