మాజీ మంత్రిని పరామర్శించిన ఈటెల
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 24: హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ను గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రజేందర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఉన్నారు.