కలెక్టరేటులో అగ్ని ప్రమాదం
1 min read
కరీంనగర్: కలెక్టరేట్లోని హార్టికల్చర్ శాఖకు సంబంధించిన రికార్డ్ రూము లో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం లో పలు రికార్డులు కాలిపోయినట్లు సమాచారం.