JMS News Today

For Complete News

జమ్మికుంట లో ప్రభుత్వ పడకల ఆసుపత్రి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 13: జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ పడకల ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. జమ్మికుంట పట్టణంలో సుమారు రూ. 5 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 పడకల హాస్పిటల్ ను శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *