JMS News Today

For Complete News

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

1 min read

కరీంనగర్ : నగరంలోని 66 మంది లబ్దిదారులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *