JMS News Today

For Complete News

నిందితుడికి జీవిత ఖైదు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 8: ఇటుక బట్టీల్లో పని చేసేందుకు వచ్చిన ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన చొప్పదండి చెందిన లింగంపల్లి కిషన్(40)కి జీవిత ఖైదు, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ సోమవారం కరీంనగర్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్  కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ తీర్పునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *