JMS News Today

For Complete News

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి గంగుల

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ ఘటన చోటుచేసుకోగా, సుమారు అరగంట పాటు మంత్రి లిఫ్ట్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో క్వార్టర్స్ సిబ్బంది లిఫ్ట్ డోర్లను పగులగొట్టి మంత్రిని బయటకు తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *