విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
గంగాధర, ఆగస్టు 4: చొప్పదండీ నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి లో నూతనంగా నిర్మించిన విద్యత్ సబ్ స్టేషన్ ను ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ ప్రభాకర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, గంగాధర జడ్పీటీసీ, సర్పంచ్ తోట కవిత-మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.