హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 28: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్యెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడింది. అనారోగ్యం కారణంగా లండన్ వెళ్లిన అక్బరుద్దీన్…45 రోజులపాటు చికిత్స అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున అక్బరుద్దీన్ రాకతో అభిమానులు, కార్యకర్తల తో శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఇక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి అక్బరుద్దీన్ చేరుకున్నారు.