JMS News Today

For Complete News

ఎం ఎన్ జె కాన్సర్ ఆస్పత్రి… స్పెషాలిటీ బ్లాక్ కి మంత్రి శంకుస్థాపన

1 min read

హైదరాబాద్: ఏంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ న్యూ బ్లాక్ కి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్ల వయో పరిమితి 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నామని, కొత్త మెడికల్ కాలేజీ ల కోసం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అరబిందో ఫార్మా వాళ్ళు 20 కోట్లు ఇవ్వడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఏం ఎన్ జే అటానమస్ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *