JMS News Today

For Complete News

ఆస్ట్రేలియాలో ఎంపీ జన్మ దిన వేడుకలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఆస్ట్రేలియా, జూలై 10: ఆస్ట్రేలియాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆస్ట్రేలియా ఎంపి డానియల్ ములినో, ఎమ్మెల్సీ సీజర్ మెల్హమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సంజయ్ ను ఉద్దెశించి ప్రసంగించారు. ఎన్ఆర్ఐ రాజ్ కుమార్ వండ్లకొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60 మందికీ పైగా ఎన్ఆర్ఐ యువకులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *