ఆలా చిక్కుతున్నారేంది….
1 min read
హైదరాబాద్ లోని పాతబస్తీ మొఘల్ పురా ఎస్ఐ బాబు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. బైన్దోవర్ కేసు నుంచి తప్పించడానికి అబ్దుల్ రహీమ్ అనే వ్యకి వద్ద రూ. 30వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. హైదరాబాద్ లో ఇటీవలే ఒక ఎస్ఐ ఏసీబీకి చిక్కగా, తాజాగా మరో ఎస్ఐ చిక్కడం హైదరాబాద్ పోలీసు వర్గాలను కలవరపరుస్తున్నాయి.