JMS News Today

For Complete News

వేములవాడలో యువకుడి దారుణ హత్య

1 min read

బ్రేకింగ్ న్యూస్

వేములవాడ:  వేములవాడ పట్టణంలో ని 13 వార్డు పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేములవాడ పట్టణానికి చెందిన మంగలి రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం తల్వార్తో నరికేశారు. రవి అక్కడిక్కడే మృతి చెందాడు. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన కారణంగా ఈ ఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *