నూతన కార్యవర్గం ఎన్నిక….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 17: ఆల్ ఇండియా ఇన్య్సూరెన్స్ అసోషియేషన్ కరీంనగర్ బ్రాంచి వన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా వరయోగుల నరేందర్, ప్రధాన కార్యదర్శిగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.సంతోష్, సహాయ కార్యదర్శులుగా ఆర్.రాజమల్లయ్య, గాజర్ల శ్రీనివాస్, కోశాధికారిగా బండారి శంకరయ్యలతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.