వృద్ధ దంపతులు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కాల్వ శ్రీరాంపూర్, ఆగస్టు 29: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ లో మద్యం సేవించిన వృద్ధ దంపతులు ఓదెలు, పోచమ్మ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం వేకువ జామున మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.