JMS News Today

For Complete News

పడగ విప్పిన భూ తగాదాలు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, ఆగస్టు 16: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం రాములపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఓ కుటుంబంపై శుక్రవారం సాయంత్రం దాడి జరిగింది. గడ్డపార, గొడ్డలితో దుండగులు దాడికి చేశారు. ఈ దాడిలో కుటుంబంలోని తల్లి, కొడుకులు , మనువళ్ళు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *