JMS News Today

For Complete News

ఎస్ఐ పై హోం గార్డు ఫిర్యాదు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, జూలై 8: జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎస్సై గత రెండు నెలల క్రితం పోలీసు స్టేషన్ లో అన్నం తింటుండగా తనను నానా బూతులు తిట్టి చితకబాదారని హోంగార్డు జనార్దన్ ఆరోపిస్తూ, ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ఈ  విషయంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ కి ఫిర్యాదు చేశానని, తన ఫిర్యాదు విషయంలో 2 నెలలు గడిచినా సంబంధిత ఎస్సై పై చర్యలు తీసుకోలేదని సోమవారం ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు హోం గార్డు జనార్దన్ ఫిర్యాదు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *