53 మంది సిఐలకు డీఎస్పీగా పదోన్నతి…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణ పోలీసు శాఖలో భారీగా పదోన్నతులు కల్పించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 53 మంది సిఐలకు డిఎస్పీ లుగా ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ సుందరగిరి శ్రీనివాసరావు డీఎస్పీ గా పదోన్నతి పొందారు. అలాగే పెద్దపల్లి లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న నరేందర్ డీఎస్పీ గా పదోన్నతి పొందారు.