గుజరాత్ లో ఘోర ప్రమాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
గుజరాత్, జూలై 15: గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కచ్ జిల్లా మాంకువా వద్ద లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.