JMS News Today

For Complete News

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 15: లారీ, రెండు బస్సులు ఢీకొన్న సంఘటన హైదరాబాద్ లోని నార్సింగి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో  సుమారు 15 మంది గాయపడ్డారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *