JMS News Today

For Complete News

మాజీ సీఎం ఎస్కార్ట్ బండికి ప్రమాదం..!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

అనంతపురం, జూలై 10: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. చంద్రబాబుకు పోలీసులు తిరిగి వస్తుండగా, వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలు పోలీసులకు గాయాలు కాగా, స్థానికులు వారిని వెంటనే సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

2 thoughts on “మాజీ సీఎం ఎస్కార్ట్ బండికి ప్రమాదం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *