JMS News Today

For Complete News

పెద్ద ప్రమాదం తప్పింది…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

గోదావరిఖని, ఆగస్టు 19: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టణంలోని జిఎం ఆఫీస్ మూలమలుపు వద్ద సోమవారం ఉదయం లారీ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అయితే, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *