JMS News Today

For Complete News

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, డిసెంబర్ 5: జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మేడిపల్లి- మోహన్ రావు పెట్ శివారులో
ఆర్టీసీ బస్సు- ఇన్నోవా కారు డీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వీరంతా కోరుట్ల బిలాల్ పుర కు చెందిన వారిగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు ధర్యాప్తులో ఉంది.

Leave a Reply

Your email address will not be published.