ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
1 min read
కరీంనగర్: మెట్ పల్లి నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తపల్లి శివారు లో శుక్రవారం సాయంత్రం లారీ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పై గా గాయపడగా, 108 లో క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.