పసిపాప మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, జూలై 4: రామడుగు మండలం లో విషాదం చోటుచేసుకుంది. గోపాల్ రావు పేట లో సిమెంటు బ్రిక్స్ కంపెనీ వద్ద గురువారం ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదం లో ఏడాది పాప మృతి చెందింది. పాప తల్లిదండ్రులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.