శ్రీశైలం రోడ్డులో ప్రమాదం…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రంగారెడ్డి, జూన్ 27: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం శ్రీశైలం రహదారి కొత్తగూడా గేటు సమీపంలోని సబ్ స్టేషన్ దగ్గర కారు బైకును డీ కొన్న ప్రమాదంలో బైకుపై ప్రయాణించే వ్యక్తి కాలు విరిగిపోయింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతని బాలపురులోని ఓం సాయి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి గురి అయినా వ్యక్తి కందుకూరు మండలం చిప్పాలపల్లి గ్రామానికి చెందిన రాజు గా స్థానికులు గుర్తించారు. కేసు దర్యాప్తు లో ఉంది.