ఎమ్మెల్యే కూతురు కు తప్పిన ప్రమాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 28: అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమార్తె దీపిక కు పెను ప్రమాదం తప్పింది. మణికొండ ఇంటి నుండి కాలేజీ కి వెళ్తున్న సమయంలో మొయినబాద్ మండలం హజీజ్ పూర్ గ్రామాన్నీ దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా బైక్ ను తప్పించబోయి కుడివైపు డివైడర్ ఎక్కి రోడ్డు దాటుకుంటూ చెట్టును బలంగా కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ దీపిక..ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు లో ఉంది.